Monday 28 January 2013

A.P.History Bits



ఆచార్య నాగార్జునుడు ఇండియన్ ఐనస్టీన్ గా ప్రసిద్ది చెందారు.

ఆచార్య నాగార్జునుని రచనలు
1. మహాప్రజ్ఞపారమిక శాస్త్రము.
2. మాధ్యమిక సూత్రాలు.
3.రసరత్నాకరం.
4.అయెకసారం
5.రత్నావలి
6. శూన్య సప్తాది
7. దశభూమి విభాషా శాస్త్రము.
8. వివాద సమాన శాస్త్రము.
9. ప్రమానవిభేతన  శాస్త్రము.
10. సుహ్నుల్లేఖనం.

ఆర్యదేవుడు శతుశతకం,శతశాస్త్రము,అక్షరస్క అనే వాటిని రచించాడు.

వసుబంధుడు ఆర్యదేవుని శతశాస్తానికి వ్యాఖ్యానం రచించాడు.

బుధ్ధఘోషుడు విశుద్ధిమగ్గ అనే గ్రంధాన్నిరచించాడు.

దిగ్నాగుడు భారతీయ తర్కశాస్ర పితామహుడిగా ప్రసిద్ది చెందారు.

దిగ్నాగుడు రచనలు- ప్రఙ్ఞ పారమిత సంగ్రహం, ప్రమాణ సముశ్చయం .

అసంగుడు యోగాచారభూమి,అభిసాయము సముశ్చయ,తత్వవినచయ అనే రచనలు చేశాడు.


Friday 25 January 2013

పద్మ అవార్డులు



పద్మఅవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(25.01.2013) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి.
  రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత డి. రామానాయుడికి పద్మ భూషణ్ అవార్డు లభించగా, డా. చిట్టా వెంకట సుందరం, ఎం రామకృష్ణరాజులకు పద్మశీ పురస్కారాలు దక్కాయి.
                                              బాపుకు తమిళనాడు కోటాలో పద్మశ్రీ పురస్కారం దక్కింది.

నానాపటేకర్, డా. రాధిక, శ్రీదేవి, సురభి బాబ్జి, జి. అంజయ్య, రాహుల్ ద్రవిడ్‌లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ప్రముఖ గాయని ఎస్.జానకికి తమిళనాడు కోటాలో పద్మ భూషణ్ అవార్డు లభించింది. షర్మిలా ఠాగూర్, రాజేష్ ఖన్నా, జస్పాల్‌బట్టీ, ఆది గోద్రెజ్‌లకు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. మొత్తం మీద రాష్ట్రం నుంచి 8 మందికి 'పద్మ' పురస్కారాలు లభించాయి

Saturday 19 January 2013

Current Affairs-2013

 President Pranab Mukherjee imposed President’s rule in Jharkhand on 18.01.2013, following its approval by the Union Cabinet on 17.01.2013.

 Former Union Home Secretary Madhukar Gupta and former CRPF DG K.Vijay Kumar are apponited as advisors to Jharkhand Governor Syed Ahmed.

 The government has enhanced the cap on supply of subsidized cylinders from 6 to 9 per year, effective from 1st April,2013.

 The cap on 3 subsidized cylinders from 15th September to 31st March,2013, is now increased to 5.

 Scientific Advisor to Defence Minister is V.K.Saraswat.

 Director General of DRDO is V.K.Saraswat.

 India’s 1st subsonic cruise missile is Nirbay.

 China’s economy grew 10.4% in 2010, 9.3 % in 2011 and 7.8 % in 2012.

 Gini coefficient is an index that reflects the gap between rich and poor.

 A Gini Coefficient of 0.4 is widely seen as a warning level.

 China’s Gini coefficient in 2012 was 0.474.

 Chairman of SEBI U.K.Sinha.

 The United Nations in its report ‘World Economic Situation and Prospects 2013’(WESP) has estimated the Indian Economy to grow(GDP growth) by 6.1% in 2013 and 6.5% in 2014.